News Update :
Home » » MedicalOfficers Recruitment 2013 || svrnrg Medical Officers notifications

MedicalOfficers Recruitment 2013 || svrnrg Medical Officers notifications

 మెడికల్ ఆఫీసర్లు


తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర రామ్ నారాయణ రుయా గవర్నమెంట్ హాస్పిటల్ (ఎస్వీఆర్ఎన్ఆర్జీ) మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 
పోస్టుల వివరాలు........ 
మెడికల్ ఆఫీసర్పోస్టుల సంఖ్య: 5
 అర్హతలు: ఎంబీబీఎస్ ఉండాలి. మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉండాలి. 
వయసు: 44 సంవత్సరాలకు మించకూడదు. 
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.దరఖాస్తు: పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను పోస్టు ద్వారా పంపాలి. 
చివరితేది: మార్చి 15 
చిరునామా: Medical Superintendent,SV.R.R. Govt Hospital,Tirupati,Chittoor- 517 504.
Share this article :

Post a Comment

 
Company Info | Contact Us | Privacy policy | Term of use | Widget | Advertise with Us | Site map
Copyright © 2011. LATEST JOBS HELP . All Rights Reserved.
Design Template by panjz-online | Support by creating website | Powered by Blogger